Rajarsam
Rajkumar's Blog
Wednesday, 27 July 2011
ooha sundari
మదిలో మెదిలే ఊహలలో
మనసే దోచిన సుందరివే
మాటల తోని మురిపించి
మంత్ర ముగ్ధుణ్ణి చేసావే
నను మైమరపింప చేసావే
సుందరివే ఊహ సుందరివే
ఎవరివే నీవేవరివే
ఎక్కడి నుండి వస్తావే ....
Friday, 22 July 2011
Friend
హాయ్ మిత్రమా,
నీవు లేని నాడు నేను లేను ఏనాడూ ,
నేను లేని నాడు పువ్వు కూడా వాడు,
పువ్వు లేని నాడు ప్రకృతి విల విల లాడు,
మిత్రమా నీవు వీఢద్దు నను ఏనాడూ.
నీ మిత్రుడు,
రాజ్ కుమార్
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)